పాము కాటుకు గురైన చినబండిరేవు సర్పంచ్ జోగయ్యను పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం చినబండిరేవు గ్రామ సర్పంచ్ జోగయ్య ఇటీవల పాము కాటుకు గురై కోలుకుంటున్న నేపథ్యంలో, శుక్రవారం ఆయన నివాసానికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు రావులపల్లి పృథ్వీ తదితరులు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని పరామర్శించారు.