స్థానిక ఎన్నికల్ లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని విశాఖ ఎంపీ భరత్ పిలుపు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: విజయనగరం
గ్రామాల్ లో జరగనున్న జడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ఎన్నికల్ లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ కోరారు. సోమవారం జామి మండలంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారితో కలిసి ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. రెండేళ్ల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని ఈ సందర్భంగా వారు ప్రజలకు వివరించారు.