డొనాల్డ్ ట్రంప్, సహాయకురాలి వైరల్ ఫోటోపై సోషల్ మీడియాలో దుమారం

రిపోర్టర్: విజయ్ స్థలం: World

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సహాయకురాలు నటాలీ హార్ప్‌తో కలిసి ఉన్నట్లుగా చెబుతున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గోల్ఫ్ కోర్స్‌లో ట్రంప్ ఆమెను ముద్దు పెట్టుకుంటున్నట్లు ఉన్న ఈ చిత్రంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. వీరిద్దరి మధ్య సంబంధంపై జోకులు పేలుతుండగా, మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చను లేవదీశారు.