'సేవా సంకల్ప అభియాన్': ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ ప్రత్యేక కార్యక్రమాలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: న్యూఢిల్లీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినం మరియు ఆయన 25 సంవత్సరాల ప్రజా సేవ, సు, మరియు -నిర్మాణం పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు 'సేవా సంకల్ప అభియాన్' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. ఈ సేవా పక్షోత్సవాల ద్వారా దేశవ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లు దేశ ప్రజలకు మరియు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.