ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: Indore

భారతదేశంలో పాఠశాలల దుస్థితి, మౌలిక వసతుల లోపాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీశారు. ప్రధాని మోదీని విష్ణువు అవతారంగా భావించే వారు దేశంలో పాఠశాలల పరిస్థితి, మౌలిక సదుపాయాలు ఎందుకు శిథిలమవుతున్నాయో ఎప్పుడూ ప్రశ్నించరని ఆరోపించారు. సిస్టమ్‌కు విద్యార్థులు కాకుండా అంధ భక్తులు కావాలనే ధోరణి నడుస్తోందని, ప్రజలు అభివృద్ధిపై నిలదీయాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.