బాపట్ల మాజీ ఎమ్మెల్యే సతీమణి మృతితో విషాదం
రిపోర్టర్: VG ReddyD SrJournalist
స్థలం: బాపట్ల
బాపట్ల మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధన రెడ్డి సతీమణి వెంకటేశ్వరమ్మ అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. ఆమె పార్థివదేహాన్ని బాపట్ల జిల్లా కర్లపాలెంలోని నివాసంలో దర్శనార్థం ఉంచగా, ఆదివారం ఉదయం యేట్రవారిపాలెం లో అంత్యక్రియలు జరుగుతాయి. ఈ సంతాప కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని ప్రగాఢ సానుభూతి తెలిపారు.