ఆంధ్రప్రదేశ్ కార్టూన్: ఉచిత సిలిండర్... ఉక్కిరిబిక్కిరి రూల్స్!

రిపోర్టర్: Alfa Cartoonist స్థలం: Andhra Pradesh

పండుగకి పొయ్యి వెలిగి పాయసం పొంగడం ఏమో గానీ... ఈ నిబంధనల దరఖాస్తులు నింపేసరికి బుర్ర పొగలు కక్కుతోంది!