వైసీపీ రాష్ట్ర ప్రచార అధ్యక్షుడు రాజశేఖర్ గుండెపోటు మృతి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

వైసీపీ రాష్ట్ర ప్రచార అధ్యక్షుడు రాజశేఖర్ హైదరాబాద్లోని తన నివాసంలో గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మరణం పట్ల వైసీపీ అధినేత జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీకి ఆయన లేని లోటు పూడ్చలేనిదని పేర్కొన్నారు. గతంలో ఆయన లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్గా సేవలు అందించారు.