యూఎస్ ఓపెన్ ఫైనల్స్‌లో సందడి చేసిన ప్రముఖ హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్
రిపోర్టర్: విజయ్
స్థలం: World
యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో ప్రముఖ హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్ తన భాగస్వామి ఇనెస్ డి రామోన్‌తో కలిసి సందడి చేశారు. ఆర్థర్ యాష్ స్టేడియంలో జరిగిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌ను వీక్షించేందుకు బ్రాడ్ పిట్‌తో పాటు పారిస్ హిల్టన్, అమీ ఆడంస్, మరియా షరపోవా వంటి పలువురు ప్రముఖ సెలెబ్స్ హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.