ఆసియా కప్ ఫైనల్లో భారత్, శ్రీలంక జట్ల ఢీ

రిపోర్టర్: రాము స్థలం: World

మహిళల టీ20 ఆసియా కప్ 2026 ఫైనల్ పోరులో భారత్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా జరిగే ఈ తుది పోరులో ఎనిమిదో టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది భారత మహిళల జట్టు. టోర్నీలో అజేయంగా నిలిచిన రెండు జట్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది.