హాలీవుడ్ స్టార్స్ పెళ్లి రూమర్లపై సుకీ వాటర్ హౌస్ క్లారిటీ
రిపోర్టర్: శివ
స్థలం: Los Angeles
హాలీవుడ్ ప్రముఖ నటి సుకీ వాటర్ హౌస్ తన పెళ్లిపై వస్తున్న రూమర్లను ఖండించారని తెలిపారు. రాబర్ట్ ప్యాటిన్సన్ తో రహస్య వివాహం జరగలేదని, ప్రస్తుతం తాము పనులపై దృష్టి పెట్టామని ఆమె వెల్లడించారు. భవిష్యత్తులో ఘనంగా పెళ్లి చేసుకుంటామని పేర్కొన్నారు. తమకు ఒక పాప ఉందని, ఇల్లు స్థిరపడే వరకు కొద్ది రోజులు వేచి చూస్తామని ఆమె తెలిపారు.