అక్టోబర్ 8 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం

రిపోర్టర్: నరేష్ స్థలం: భారతదేశం

పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సేల్‌ను అక్టోబర్ 8 నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ సేల్‌లో ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డుదారులకు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. ప్రైమ్ సభ్యులకు ప్రత్యేక ఆఫర్లు, ముందుస్తు ప్రయోజనాలు అందుబాటులో ఉండనున్నాయి. 8 పీఎం డీల్స్, బ్లాక్‌బస్టర్ డీల్స్ పేరుతో ప్రత్యేక ఆఫర్లను అందించనున్నారు.