స్మార్ట్ ఫోన్ యూజర్లకు తీపి కబురు: భారీ డిస్కౌంట్ లో మోటో G96 5G
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
ఫ్లిప్కార్ట్ లో మోటో జీ96 5జీ స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అడ్వాన్స్డ్ ఫీచర్లతో కూడిన ఈ సరికొత్త 5జీ ఫోన్ పై ప్రత్యేక డిస్కౌంట్లు లభిస్తున్నాయని ఈ-కామర్స్ వర్గాలు వెల్లడించాయి. బ్యాంక్ ఆఫర్లు మరియు కూపన్ డిస్కౌంట్లు కలుపుకొని సుమారు వెయ్యిన్నర రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చని తెలిపారు. శక్తివంతమైన ప్రాసెసర్, భారీ బ్యాటరీ మరియు అధునాతన కెమెరా అమరికతో వస్తున్న ఈ ఫోన్ బడ్జెట్ ధరలో అందుబాటులో ఉందని టెక్ నిపుణులు పేర్కొన్నారు.