గవర్నర్‌ను కలవనున్న మాజీ సీఎం వైయస్ జగన్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Tadepalli
తాడేపల్లిలోని శాప్ కార్యాలయం వద్ద వైయస్సార్సీపీ నాయకులపై జరిగిన దాడి ఘటన మరియు డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ రేపు సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర గవర్నర్‌ను కలిసి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఫిర్యాదు చేయనున్నారు.