ఓట్ల వేటలో దూకుడు పెంచిన జనసేన అభ్యర్థి మహేష్ స్వేరో

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఐరాల

ఐరాల మండల జనసేన జెడ్పీటీసీ అభ్యర్థి మహేష్ స్వేరో గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. మండల అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని తెలిపారు. జనసేన పార్టీకి మద్దతుగా నిలిచి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.