కుప్పం విజయ గాథను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న నారా లోకేష్

రిపోర్టర్: వెంకట్ స్థలం: Andhra Pradesh

ఇటుక బట్టీ కార్మికుడిగా జీవితం ప్రారంభించి ఫ్యాక్టరీ యజమానిగా ఎదిగిన వైనంపై నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. పీ-4 మోడల్ ద్వారా ఉపాధి కల్పిస్తున్న తీరును తెలుగు బులెటిన్ కథనం ద్వారా ఆయన వివరించారు. ఇండస్ట్రీ నైపుణ్యం, మెంటార్‌షిప్ ద్వారా ఇతరులకు ఉపాధి కల్పిస్తున్న యువసాధికారతను ఆయన ప్రశంసించారు.