పెద్దవూరలో అంతర్రాష్ట్ర దొంగల కలకలం: ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై హెచ్చరిక
రిపోర్టర్: కిరణ్
స్థలం: పెద్దవూర
మండల పరిధిలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు సంచరిస్తున్నట్లు సమాచారం ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్సై గోపాల్రావు హెచ్చరించారు. గ్రామాల్ లో అపరిచితులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు. ఇళ్లలో నగదు, విలువైన ఆభరణాలు ఉంచుకోవద్దని స్పష్టం చేశారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే కాలయాపన చేయకుండా వెంటనే వంద పన్నె నంబర్ కు కాల్ చేయాలని కోరారు.