విజయనగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమీక్ష

రిపోర్టర్: కృష్ణ స్థలం: విజయనగరం

రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు విజయనగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. అదితీ గజపతి రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం మరియు భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.