మ్యాయ్ సినిమా పాటపై విజయ్ దేవరకొండ ప్రశంసలు: రష్మిక పాత్రపై స్పందించిన నటుడు

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

రష్మిక మందన్న నటిస్తున్న తాజా సినిమా మైస్రా చిత్రంలోని మొదటి పాటపై హీరో విజయ్ దేవరకొండ ప్రశంసలు కురిపించినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ పాట షూటింగ్ సమయంలో ఆమె తీవ్ర గాయాలపాలైనప్పటికీ ఎంతో కష్టపడి నటించిందని విజయ్ తెలిపారు. రవింద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ మూవీ నవంబర్ 27వ తేదీన థియేటర్లలో విడుదల కానుందని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.