'గంజాయి ప్రచారంలో వాస్తవం లేదు': Kakinada Police వెల్లడి
రిపోర్టర్: అశోక్
స్థలం: కాకినాడ
కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు తూరంగి బొడ్డు చెరువు పార్కును Kakinada Police సందర్శించారు. గంజాయి ఘటనలపై వస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. వాకర్స్‌తో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు లేదా 112కు సమాచారం అందించాలని Kakinada Police సూచించారు.