అల్లూరి జిల్లాలో పోలీసుల ఆధ్వర్యంలో విస్తృత అవగాహన సదస్సులు
రిపోర్టర్: మహేష్
స్థలం: అల్లూరి సీతారామరాజు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో జీకే వీధి, ముంచంగిపుట్, చింతపల్లి మండలాల్లో పోలీసులు రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, గంజాయి దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. శాండీలు, గ్రామాల్లో ప్రత్యేక సదస్సులు నిర్వహించి ఆన్లైన్ మోసాలు, మహిళల భద్రత, చట్టపరమైన అంశాలపై స్థానికులకు వివరించారు.