రాజాపేట ఆరోగ్య కేంద్రంలో సమీక్ష: ఆశ కార్యకర్తలకు కీలక దిశానిర్దేశం
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మోస్సెస్ రాజ్ సమక్షంలో ఆశ కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ఇమ్మ్యూనైజషన్ అధికారి డాక్టర్ రామకృష్ణ పాల్గొని నేషనల్ ప్రోగ్రామ్స్, పిల్లల వ్యాధి నిరోధక టీకాలపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.