గ్లోబల్ మార్కెట్లోకి వివో ఎక్స్ 500 సిరీస్ స్మార్ట్ ఫోన్లు

రిపోర్టర్: కిరణ్ స్థలం: World

ప్రముఖ టెక్ దిగ్గజం వివో సంస్థ తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌గా వివో ఎక్స్ 500 సిరీస్‌ను అక్టోబర్ 27న గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. వివో ఎక్స్ 500, వివో ఎక్స్ 500 ప్రో, వివో ఎక్స్ 500 ప్రో మాక్స్ మోడల్స్ యూరప్ మార్కెట్లలో అదే రోజు ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులోకి రానుండగా, నవంబర్ 5 నుండి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.