తల్లి ఆస్పత్రిలో ఉంటే సేల్స్ క్లోజింగ్ గురించి అడిగిన డైరెక్టర్
రిపోర్టర్: నరేష్
స్థలం: తెలంగాణ
అత్యవసర పరిస్థితిలో తల్లిని ఆస్పత్రిలో చేర్పించి బయలుదేరిన ఉద్యోగినికి సంస్థ డైరెక్టర్ నుంచి షాకింగ్ స్పందన ఎదురైంది. అనారోగ్యంతో తల్లి ఆస్పత్రి పాలైందని తెలపగా నెలవారీ సేల్స్ క్లోజింగ్ ఏంటంటూ డైరెక్టర్ ప్రశ్నించారని సోషల్ మీడియాలో ఉద్యోగిని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాల్లో జాప్యం, ఇన్సెంటివ్‌ల ఎన్టీఆర్ వంటి పలు సమస్యలపై నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది. ఉద్యోగ రంగంలో మానవతా విలువలు కరువవుతున్నాయని పలువురు యూజర్లు మండిపడుతున్నారు.