ఓట్ల వేటతో హోరెత్తించిన టీడీపీ జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీ

రిపోర్టర్: సాయి దివ్య స్థలం: వెంకటాచలం

నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం చవటపాలెం గ్రామంలో టీడీపీ జెడ్పీటీసి అభ్యర్థి దారా అన్నమ్మ స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీటీసీ అభ్యర్థులతో కోదండ నాయుడుతో కోదండ నాయుడుతో కలిసి ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. అభ్యర్థుల గెలుపు కోసం అందరూ ఐక్యంగా శ్రమించాలని మురళి నాయుడు గారు పిలుపునిచ్చారు.