ముంబై నటుడికి బెదిరింపులు: బెంగళూరులో ఐఐటీ గ్రాడ్యుయేట్ అరెస్ట్
రిపోర్టర్: గోపి
స్థలం: Mumbai
బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానాకు ఇన్స్టాగ్రామ్ ద్వారా బెదిరింపు సందేశాలు పంపి డబ్బు డిమాండ్ చేసిన ముప్ పై ఏళ్ల ఐఐటీ పట్టభద్రుడు వైభవ్ మిశ్రాను బెంగళూరులో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇది కేవలం ప్రాంక్ అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నప్పటికీ, నిందితుడి అసలు ఉద్దేశం ఏమిటనేదానిపై లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన బాలీవుడ్ వర్గాల్ లో తీవ్ర కలకలం రేపింది.