అమెరికాలో ప్రజాస్వామ్యం అంతమవుతుందంటూ ఎలాన్ మస్క్ సంచలన హెచ్చరిక
రిపోర్టర్: శివ
స్థలం: అమెరికా
అమెరికాలో 2028లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్లు గెలిస్తే దేశంలో ప్రజాస్వామ్యం అంతమవుతుందని బిలియనీర్ ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారని తెలిపారు. రిపబ్లికన్లు సెనేట్లో మెజారిటీ సాధించకపోతే అమెరికా రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆయన ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు.