కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చిన వంశీచంద్ రెడ్డి
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
ఆమనగల్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ రెడ్డి సందర్శించారు. ఇటీవల నియమితులైన మండల, పట్టణ అధ్యక్షులను అభినందించి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.