బెంగళూరులో అద్దెదారుల ఇబ్బందులు: సెక్యూరిటీ డిపాజిట్ ఇవ్వకుండా ఇంటి యజమానుల మోసాలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: Bengaluru

బెంగళూరు నగరంలో ఇంటి అద్దె దిగిపోయిన తర్వాత సెక్యూరిటీ డిపాజిట్ వెనక్కి ఇవ్వకుండా యజమానులు తీవ్రంగా వేధిస్తున్నారని ఓ బాధితుడు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. మూడేళ్లుగా క్రమం తప్పకుండా అద్దె చెల్లించినప్పటికీ, డిపాజిట్ డబ్బుల కోసం అడిగితే స్పందించడం లేదని, చివరికి న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని బాధితుడు హెచ్చరించినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.