ఆక్లాండ్ వన్డేలో చెలరేగిన భారత బౌలర్లు: పీకల్లోతు కష్టాల్ లో న్యూజిలాండ్

రిపోర్టర్: రమేష్ స్థలం: ఆక్లాండ్

న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారని క్రీడా వర్గాలు తెలిపాయి. ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ శుభ్మన్ గిల్ నిర్ణయాన్ని పేసర్లు సార్థకం చేశారు. అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ ధాటికి కివీస్ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. దీంతో న్యూజిలాండ్ జట్టు 27 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్ లో పడింది.