అమృత్ పనుల్లో నిర్లక్ష్యం వీడాలంటూ మంచిర్యాల కలెక్టర్ వార్నింగ్
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిపాలిటీలో అమృత్ పథకం క్రింద చేపడుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని పర్యవేక్షించి నాణ్యతా ప్రమాణాలతో పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.