ట్రంప్ జూనియర్ వివాహంపై ఎఫ్‌బీఐ చీఫ్‌ను నిలదీసిన సెనెట్
రిపోర్టర్: కిరణ్
స్థలం: World
ట్రంప్ జూనియర్ వివాహ వేడుకలకు రష్యా నిధులు అందాయన్న ఆరోపణలపై ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్‌ను సెనెట్ విచారించింది. వ్లాదిమిర్ పుతిన్ అనుచరుడు ఉమర్ క్రెమ్లెవ్ ఈ వేడుకలకు నిధులు సమకూర్చినట్లు డెమోక్రటిక్ సెనెటర్ రిచర్డ్ బ్లూమెంధాల్ తీవ్రంగా ప్రశ్నించారు. ఈ వ్యవహారం అమెరికా జాతీయ భద్రతకు ముప్పని, విదేశీ జోక్యానికి దారితీసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.