అఫ్గాన్ ప్రీమియర్ లీగ్ డ్రాఫ్ట్ లో భారత్ నుంచి ముగ్గురు మాజీ క్రికెటర్లు

రిపోర్టర్: నరేష్ స్థలం: దుబాయ్

అఫ్గానిస్థాన్ ప్రీమియర్ లీగ్ డ్రాఫ్ట్ కోసం భారత మాజీ క్రికెటర్లు విజయ్ శంకర్, కేఎస్ భరత్, మురుగన్ అశ్విన్ తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. ఎనిమిదేళ్ల విరామం తర్వాత అఫ్గాన్ లీగ్ పునఃప్రారంభం కానుండగా, డిసెంబర్ లో జరిగే ఈ టోర్నీ కోసం దుబాయ్ వేదికగా నవంబర్ మూడున డ్రాఫ్ట్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు సమాచారం.