బీఆర్ఎస్ నిరాధార ఆరోపణలను తీవ్రంగా తిప్పికొట్టిన బీజేపీ నేత రాకేష్
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడినట్లు స్థానిక బీఆర్ఎస్ నేత విజిత్ రావు ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రాకేష్ రేన్వా అన్నారు. శనివారం మంచిర్యాలలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా దివాకర్ రావు ఈ ప్రాంతానికి చేసిందేమిటో చెప్పాలని ప్రశ్నించారు. ప్రధాని మోడీ మార్గదర్శనంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సుపరిపాలన సాగుతోందని తెలిపారు.