'సిగ్గు శరం లేకుండా మాట్లాడితే ఎలా?': వైసీపీపై టీడీపీ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: విజయ్
స్థలం: Amaravati
టీచర్ల పట్ల వైఎస్ జగన్‌కు ఎలాంటి గౌరవం లేదని, అందుకే గతంలో ఉపాధ్యాయులను వైన్ షాపులకు కాపలాగా పెట్టారని టీడీపీ మండిపడింది. సంస్కారహీనమైన మాటలు మాట్లాడే వ్యక్తిని రాజ్యసభకు పంపడం దౌర్భాగ్యమంటూ వైసీపీ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది.