సామర్లకోటలో భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపషన్

రిపోర్టర్: రాము స్థలం: సామర్లకోట

కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు సామర్లకోట పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ కృష్ణ భగవాన్ ఆధ్వర్యంలో శనివారం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. గంజాయి అక్రమ రవాణాపై సమాచారం ఇస్తే తగిన బహుమతి ఇస్తామని అధికారులు తెలిపారు.