ముక్కుడుపల్లి గ్రామంలో 14 మంది రైతులకు భూ పట్టాల పంపిణీ

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: కొయ్యూరు

కొయ్యూరు: అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యురు మండలంలో ముక్కుడుపల్లి గ్రామంలో బుధవారం “మీ భూమి–మీ హక్కు” కార్యక్రమంలో 14 మంది రైతులకు భూ పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌డీటీ అధికారి, వీఆర్వో గారు, టీడీపీ నాయకులు గ్రామ అధ్యక్షులు కునిశెట్టి చందారావు గారు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. పట్టాదారులు, గ్రామ ప్రజలు హాజరయ్యారు.