పోలవరం తొలిదశ పునరావాస పనుల్లో వేగం పెంచాల్సిన అవసరం

రిపోర్టర్: శివ స్థలం: అమరావతి

పోలవరం ప్రాజెక్టులో తొలిదశలో నలభై ఒక్క పదిహేదు మీటర్ల స్థాయికి నీరు నిలబెట్టేందుకు ఇంకా వేల ఎనిమిది వందల ఎనిమిది కుటుంబాల తరలింపు పెండింగ్‌లో ఉంది. కేంద్రం నిధులు ఇచ్చినప్పటికీ, కాలనీల నిర్మాణం మరియు ఐదు వేల మూడు వందల రెండు ఎకరాల భూసేకరణ పూర్తికాకపోవడంతో పునరావాస ప్రక్రియ ప్రశ్నార్థకంగా మారింది. ఆరు నెలల్లో ఈ పనులన్నీ పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు.