వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరభారం: తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన వంట గ్యాస్ రేట్లు

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

దేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగినట్లు ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి. ఈ పెంపుతో హైదరాబాద్లో కమర్షియల్ సిలిండర్ ధర మూడు వేల రూపాయలు దాటిందని అధికారులు పేర్కొన్నారు. అయితే గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో గ్యాస్ సిలిండర్ల తాజా ధరలు ఎలా ఉన్నాయో ఈ వార్తలో తెలుసుకుందాం.