చంద్రబాబు దంపతులకు బండ్ల గణేష్ భావోద్వేగ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

రిపోర్టర్: సురేష్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. కష్టకాలంలో తమ కుటుంబానికి చంద్రబాబు అండగా నిలిచారని గుర్తుచేసుకున్నారు. వారి ఆశీస్సులు తమకు కొండంత బలామని తెలిపారు. ఈ భావోద్వేగ సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.