'తెలంగాణ విమోచన వేడుకలకు స్వాగతం': బండి సంజయ్ కుమార్

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు రాష్ట్రానికి విచ్చేసిన ఉపరాష్ట్రపతి సీపీఆర్ వీపీ గారిని బేగంపేట విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికినట్లు బండి సంజయ్ కుమార్ వెల్లడించారు. ఈ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.