అమెరికాలో మిడ్టర్మ్ ఎన్నికల పోరు: న్యూజెర్సీలో రాజకీయ ప్రకంపనలు

రిపోర్టర్: శివ స్థలం: New Jersey

అమెరికాలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మిడ్టర్మ్ ఎన్నికల్ లో భాగంగా న్యూజెర్సీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయని విశ్లేషకులు తెలిపారు. ఈ ఎన్నికల్ లో ఒక సెనేట్ స్థానంతో పాటు పన్నెండు ప్రతినిధుల సభ సీట్లు అత్యంత కీలకంగా మారాయని పేర్కొన్నారు. డెమొక్రాట్ అభ్యర్థి కోరీ బుకర్, రిపబ్లికన్ అభ్యర్థి జస్టిన్ ముర్ఫీ మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో పాటు, ప్రస్తుత ప్రభుత్వ పాలనపై ప్రజల తీర్పు ఎలా ఉంటుందనే అంశంపై దేశవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.