క్యాన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్‌ కోసం రూ.1,500 కోట్ల కేటాయింపు

రిపోర్టర్: సురేష్ స్థలం: అమరావతి

కేంద్రంలోని మోదీ ప్రభుత్వ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్‌లో క్యాన్సర్ నివారణ మరియు ఆధునిక వైద్య సేవలు మరింత బలోపేతమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ ముందస్తు గుర్ంపు కోసం రూ.1,500 కోట్లతో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ నిధులతో వైద్య సేవలను విస్తరించి క్యాన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా బలమైన సహకారం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.