యూజీసీ నెట్ జూన్ 2026 ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల
రిపోర్టర్: విజయ్
స్థలం: India
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షకు సంబంధించి ప్రొవిజనల్ ఆన్సర్ కీని విడుదల చేసింది. ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టుల రీ-ఎగ్జామ్ ప్రాథమిక కీని అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు సెప్టెంబర్ 13వ తేదీ రాత్రి 11:59 గంటల వరకు అభ్యంతరాలను తెలపవచ్చు. ప్రతి ప్రశ్నకు రూ. 200 ఫీజు చెల్లించి ఆబ్జెక్షన్ రైజ్ చేసే అవకాశం కల్పించారు.