హైదరాబాద్‌లో ఆలియా భట్ ఎడ్-ఎ-మమ్మా వింటర్ కలెక్షన్ విడుదల

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

బాలీవుడ్ నటి ఆలియా భట్ స్థాపించిన పిల్లల దుస్తుల బ్రాండ్ ‘ఎడ్-ఎ-మమ్మా’ వింటర్ 2026 కలెక్షన్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. 0 నుండి 14 సంవత్సరాల పిల్లల కోసం రూపొందించిన ఈ ‘ది వరల్డ్ ఈజ్ అవర్స్’ సేకరణ ప్రకృతిహిత వస్త్రాలతో అందుబాటులోకి వచ్చింది.