మంత్రి నారా లోకేష్ పనితీరుపై ప్రశంసల జల్లు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: శ్రీకాకుళం

ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దైవభక్తి, దేశభక్తితో పాటు పెద్దల పట్ల గొప్ప గౌరవం కలిగి ఉన్నారని ప్రశంసలు వ్యక్తమయ్యాయి. భారతీయం కార్యక్రమానికి ఆహ్వానించగానే నిర్దేశిత సమయానికి కన్నా ముందే హాజరయ్యారని పేర్కొన్నారు. సంస్కారం, సంస్కృతి ఉన్నటువంటి వ్యక్తులను ఎప్పుడూ ఆవిష్కరించి తీరుతామని కొనియాడారు.