షాకింగ్ ఘటన: నిర్జీవంగా పడి ఉన్న తల్లి శవం వద్దే ఆడుకున్న చిన్నారి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Vaishali
బిహార్ రాష్ట్రంలోని వైశాలి జిల్లాలో అత్యంత హృదయ విదారకమైన ఘటన వెలుగు చూసింది. భర్త సుజిత్ పాశ్వాన్ కర్రతో దాడి చేయడంతో ఆశా దేవి అనే ఇరవై రెండేళ్ల మహిళ హత్యకు గురైందని బీడుపూర్ పోలీసులు తెలిపారు. తల్లి విగతజీవిగా మంచంపై పడి ఉండగా, ఆమె ఐదేళ్ల కుమార్తె అన్షికా కుమారి ఏమీ తెలియక మృతదేహం సమీపంలోనే బొమ్మలతో ఆడుకోవడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.