భార్య హత్య కేసు నిందితుడు పోలీసు వాహనం నుంచి దూకి మృతి
రిపోర్టర్: గోపి
స్థలం: అస్సాం
గువాహటిలో భార్యను దారుణంగా హత్య చేసిన కేసులో అరెస్టయిన నిందితుడు రామానుజ్ గోస్వామి పోలీసు వాహనం నుంచి దూకి ప్రాణాలు కోల్పోయాడు. అస్సాంలో వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. కారు టైర్ పంచర్ కావడంతో ఆగి, తిరిగి వెళ్తున్న సమయంలో పోలీసులపై దాడి చేసి పరిగెత్తి దూకడంతో తీవ్ర గాయాలై మృతి చెందాడు.