కాంగ్రెస్ మంత్రులకు దమ్ముంటే చర్చకు రావాలంటూ సవాల్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మమ్మల్ని భయపెట్టడం ఎవరి తరం కాదని, ప్రజలు తిరుగుబాటు చేస్తే ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఊర్లోకి రాలేరని హెచ్చరించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి బహిరంగ సవాల్ విసురుతున్నానని, దమ్ముంటే అన్ని నియోజకవర్గాలు తిరిగి కరెంటు, నీళ్ల పరిస్థితిపై చర్చిద్దామని సవాల్ విసిరారు.