'ఇది ఎమర్జెన్సీ పాలన': బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అరెస్ట్‌పై తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: వెంకట్
స్థలం: Telangana
విద్యార్థుల సమస్యలపై గళం వినిపిస్తున్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ ఎమర్జెన్సీ పాలనా మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడే బదులు, అప్రజాస్వామికంగా అణిచివేత ధోరణి అవలంబిస్తోందని మండిపడ్డారు.